హైడ్రా పనితీరు సూపర్.. తెలంగాణ సీఎం కు పవన్ ప్రశంసలు.! | Oneindia Telugu

2024-09-04 2,399

హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరుతో చెరువు ప్రాంతాలు కాపాడే చాలా బాగున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి అద్బుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఏపీ లో కూడా ఇదే కార్యక్రమాన్ని చేపెట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు పవన్ కళ్యాణ్.
AP Deputy Chief Minister Pawan Kalyan praised that the protection of pond areas in the name of Hydra in Hyderabad city is very good and CM Revanth Reddy is conducting a wonderful program. Pawan Kalyan said that an activity will be created to implement the same program in AP as well.

~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires